ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం పంపిణీ
హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాగి ఇడ్లీ, సాంబారు అందజేత పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి జులై 27 2026: బోనకల్ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణతో పాటు వారి పోషకాహార స్థాయిని మెరుగుపరిచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం, హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా సోమవారం బోనకల్ ప్రభుత్వ...