ప్రభుత్వ పనుల్లో రాజకీయాలకు తావు లేదు.

పార్టీలకతీతంగా పనిచేయాల్సిందే ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించం బాధ్యత విస్మరించిన అధికారులపై కఠిన చర్యలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మట్టి, ఇసుక సరఫరాలో ఎలాంటి ఆటంకాలు ఉండొద్దు ఇకపై ప్రతి 45 రోజులకు మండల సర్వసభ్య సమావేశం 15 రోజుల ముందే సభ్యులకు సమాచారం ఇవ్వాలి -వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 30 2026: ప్రజలే ప్రభుత్వానికి యజమానులని, ప్రభుత్వ పథకాల...