ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 20 2026: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. గురువారం పెబ్బేరు మండలంలోని యాపర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించి పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న హెడ్ మాస్టర్ ఉసేన్ ను ఆయన శాలువ జ్ఞాపికలతో సత్కరించారు.ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి...