ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ గ్రాండ్ మీటింగ్ “పిల్లల భవిష్యత్తు – మన బాధ్యత”

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కునవరం మండలం, భగవాన్‌పురం, జూలై 24 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు భగవాన్‌పురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పేరెంట్స్ గ్రాండ్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రముఖులు పాల్గొని విద్యాభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు సంరక్షణ సమితి అధ్యక్షుడు ఆలస్యం విరన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫామ్‌లు, షూస్‌తో పాటు...