ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు గురుకుల సీట్లు సాధించినందుకు సన్మానం చేసిన గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 17 2026: పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజు పామిరెడ్డిపల్లి గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్టి అక్షరాభ్యాస కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం హాజరు కావడం జరిగింది. ఇట్టి సమావేశంలో విద్యపై ప్రత్యేక దృష్టి చేపడుతున్నట్లు ప్రజా పాలన ప్రభుత్వాన్ని ప్రశంసించడం...