ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం

పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్  నూతనంగా చేరిన విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహణ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక పి ఎన్ 9టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 17 2026: ప్రభుత్వం అందిస్తున్న ఉన్నతమైన విద్య, మెరుగైన సదుపాయాల వల్ల ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ నగర్ 3వ వార్డులో గల ప్రాథమిక పాఠశాలలో నూతనంగా చేరిన చిన్నారులకు మున్సిపల్ చైర్‌పర్సన్ రెహనా బేగం కమల్ పాషా,...