ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యం సహించేది లేదు

అధికారులపై ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆగ్రహం శ్రీరంగాపురం ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదుల సమస్యలపై తీవ్ర అసంతృప్తి విద్యార్థుల ఆరోగ్యం, భద్రతతో రాజీ పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 03 2026: వనపర్తి నియోజకవర్గంలోని శ్రీరంగాపురం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,...