ప్రభుత్వ పాఠశాల తరగతి గదిలో పాముకాటుతో విద్యార్థి మృతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 06 2026: తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా ఎక్నాస్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న రంజిత్ (8) తరగతి గదిలో ఉండగా కాటు వేసిన పాము నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థి మృతి పాఠశాల గేటు వద్ద విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళన ఇది తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు అనుభవించే సమస్య ప్రతి...