ప్రభుత్వ సొమ్మును అప్పనంగా మింగుతున్న డిఎస్ఓ
రూ.50 లక్షల ధాన్యం కేటాయించాల్సిన మిల్లుకు రూ. 7 కోట్లకు పైగా ధాన్యమా..? అవినీతిలో అనకొండను మించిపోయిన డిఎస్ఓ ఒక్కొక్కటిగా బయటపడుతున్న కాశీ విశ్వనాథ్ అవినీతి అక్రమాలు ప్రజా ప్రతినిధుల కళ్ళు మూసుకుపోతున్నాయా? జైలు ఊచలు లెక్క పెట్టించే వరకు ఉపేక్షించేది లేదు -బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 13 2026: ధాన్యం కేటాయింపుల్లో ప్రభుత్వ సొమ్మును అప్పనంగా...