ప్రమాదం చెప్పిరాదు! అప్రమత్తం అవసరం.! విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి, “అర్నబ్ ” తుఫాన్, దాని యొక్క ప్రభావం వలన, గాలులు మరియు వర్షాలు ఉండవచ్చును. కావున ప్రతి ఒక్కరు విద్యుత్ ప్రమాదానికి గురికాకుండా తీసుకోవలసిన తగిన జాగ్రత్తలు*
*1.తడిసిన కరెంట్ స్థంబాలను ముట్టుకోరాదు.* *2. తడిసిన చేతులతో స్టార్టర్లు కానీ మోటార్లు కానీ ముట్టుకోరాదు.* *3.విద్యుత్ లైన్ కు తగులుచున్న చెట్లను ముట్టుకోరాదు.* *4.విద్యుత్ లైన్ కు చెట్టు కొమ్మలు తగిలితే సంబంధిత, మీ ఊరు లైనమన్ కి మరియు కరెంటు ఆఫీసుకి తెలియచేయవలెను.* *5.పార్కులలో గాని స్టేడియంలో గాని విద్యుత్ స్తంభాలు ముట్టుకోరాదు.* *6.ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డు లను తడి చేతులతో ముట్టుకోరాదు..* *7.బయట పెట్టిన లైట్లు నీటితో తడవకుండా చూసుకోవాలి.* *8.కరెంటు కు సంబంధించిన వస్తువులు తడి...