ప్రవళిక ప్రాణం తీసింది ఎవరు? చిల్లర కోసం మొదలైన గొడవ.. చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. క్షణికావేశం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*   ఆర్టీసీ బస్సుల్లో చిల్లర కోసం జరిగే గొడవలు కొత్తేమీ కాదు. నిత్యం ఏదో ఒకచోట కండక్టర్లకు, ప్రయాణికులకు మధ్య చిల్లర విషయంలో వాగ్వాదాలు జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు అవి తీవ్ర ఘర్షణలకు దారితీస్తుంటాయి. కానీ, ఈసారి ఆ చిల్లర గొడవ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఎంతటి విషాదం! ఎంతటి దురదృష్టం! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...