ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణలా.

గుండు కొట్టించుకుంటే మతి పోతుందా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన బాసేన ఇది నారపాటి రమేష్ ఏదులాపురం మున్సిపాలిటీ నాయకుడు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిది: ఏదులాపురం జూన్ 19 న్యూస్ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ నేత మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని బీఆర్‌ఎస్ శ్రేణులు ఏదులాపురం మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నారపాటి...