ప్రాణాల్ని నిలబెట్టేది దేవాలయం లాంటి ఆసుపత్రులే 

– డాక్టర్ల దినోత్సవం సందర్భంగా వైద్యులకు సన్మానం చేసిన బాదం వెంకటేశ్వర్లు, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 02.2026. ప్రజల ప్రాణాల్ని నిలబెట్టేది దేవాలయం లాంటి ఆసుపత్రులే నని,ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అసోసియేట్ కార్యవర్గ సభ్యులు, శ్రీ శ్రీ కురుమూర్తి దేవస్థానం పాలకమండలి మాజీ డైరెక్టర్, జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి,పొట్టి శ్రీరాములు అవార్డు గ్రహీత బాదం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం  డాక్టర్ల దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా...