POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 30 October 2026, 4:59 pm Posted by : POLITICAL POWER

ప్రియుడి కోసం కవల కుమారుల్ని చంపిన తల్లి

రాజస్థాన్‌లోని డీగ్ జిల్లా బదెస్రా గ్రామంలో చోటు చేసుకున్న దారుణ ఘటన

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ డెస్క్
కొంతకాలం క్రితం తన భర్త చనిపోవడంతో.. ప్రీతి చౌదరి తన పుట్టింట్లోనే ఉంటోంది

మొదటి భర్తతో ఆమెకు నలుగురు పిల్లలు.. ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె

ప్రీతి చౌదరి పొరుగున ఉంటున్న ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది

అయితే.. వీరి బంధాన్ని ముగ్గురు కుమారుల్లో కవలలైన వినయ్, విష్ణు వ్యతిరేకించారు

తనను అంగీకరించని పిల్లలు తనకూ వద్దని ప్రీతితో ఆమె ప్రియుడు చెప్పాడు

దాంతో.. ప్రియుడి కోసం తన కవల కుమారుల్ని చంపాలని నిర్ణయించింది ప్రీతి

ఇంట్లో నిద్రపోతున్న సమయంలో.. వినయ్, విష్ణుల గొంతు కోసి హతమార్చింది

ఆ ఇద్దరిని చంపేందుకు తన పెద్ద కుమారుడి(16) సహకారం కూడా తీసుకుంది

ఈ హత్యలపై కేసు నమోదు చేసి.. ఆరు గంటల్లోనే మిస్టరీని ఛేదించిన పోలీసులు

తల్లే చంపిందని నిర్ధారించి.. ప్రీతి సహా ఆమె పెద్ద కొడుకు, ప్రియుడిని అరెస్ట్ చేశారు