ప్రియుడి కోసం కవల కుమారుల్ని చంపిన తల్లి

రాజస్థాన్‌లోని డీగ్ జిల్లా బదెస్రా గ్రామంలో చోటు చేసుకున్న దారుణ ఘటన పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ డెస్క్ కొంతకాలం క్రితం తన భర్త చనిపోవడంతో.. ప్రీతి చౌదరి తన పుట్టింట్లోనే ఉంటోంది మొదటి భర్తతో ఆమెకు నలుగురు పిల్లలు.. ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ప్రీతి చౌదరి పొరుగున ఉంటున్న ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది అయితే.. వీరి బంధాన్ని ముగ్గురు కుమారుల్లో కవలలైన వినయ్, విష్ణు వ్యతిరేకించారు తనను అంగీకరించని...