ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దందాపై చర్యలు తీసుకోవాలి – టి ఎన్ ఎస్ ఎఫ్ కడప           

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బ్యూరో పసుపులేటి ఉమాశంకర్ జూన్ 08 2026: కడప జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఐఐటి ,నీట్, జేఈఈ,, కోచింగ్ పేర్లతో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని సోమవారం కడప నగరంలో జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) శంషుద్దీన్ కు టి ఎన్ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు బొజ్జ తిరుమలేష్...