ప్రొద్దుటూరులో వైయస్ఆర్సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ హాజరైన పార్టీ నాయకులు పాతకోట బంగారు రెడ్డి, పాతకోట వంశీధర్ రెడ్డి

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* ప్రొద్దుటూరు (రాజకీయ విభాగం): ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని 27 మరియు 28వ వార్డులకు సంబంధించి స్థానిక రామేశ్వరంలోని మునిస్వామి దేవాలయం ప్రాంగణంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గుర్తింపు కార్డుల (ID Cards) పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నాయకులు పాతకోట బంగారు రెడ్డి  మరియు పాతకోట వంశీధర్ రెడ్డి  ముఖ్య...