*ప్రొద్దుటూరు లో టీడీపీ కోటకు బీటలు….!*
*రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్ఆర్సీపీ లోకి ముస్లిం మైనారిటీ ల చేరికలు...* పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ వైఎస్ఆర్ కడప జిల్లా బ్యూరో కే ప్రతాప్ రెడ్డి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రొద్దుటూరు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 22 వ వార్డుకు చెందిన మహమ్మద్ హుస్సేన్ ( లక్ష్మి సౌండ్స్ ) మరియు వారి సోదరులు మరియు బంధుమిత్రులు. ఈ సందర్బంగా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార...