ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి 

– మాజి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, మాజీ సి డి సి చైర్మన్ చెన్నకేశవరెడ్డి, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో  యస్.ఈశ్వర్ఆగస్టు07.2026. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బిఆర్ ఎస్ పార్టీ  మాజి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, మాజీ సి డి సి చైర్మన్ చెన్నకేశవరెడ్డి అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92.వ జయంతి సందర్భంగా గురువారం...