ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సిద్ధి కి కృషి చేయాలి –తెలంగాణ ఉద్యమకారులు

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 21 2026: తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సిద్ధికి ప్రతి ఒక్కరు పాటుపడాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం వనపర్తి పట్టణం పెబ్బేర్ రోడ్ లో జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఉద్యమకారులు, ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నీళ్లు నిధుల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి సాగించిన పోరాటం...