ప్లాస్టిక్ రహిత ఆయుర్వేద భోజనం ఏర్పాటు
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ గిద్దలూరు పట్టణంలోని శ్రీ శ్రీ భగవాన్ కాశిరెడ్డి నాయన ఆశ్రమం నందు ప్రతి సోమవారం పేదల కోసం భోజనం ఏర్పాటు చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే ఉదయం స్వామి వారికి అభిషేకం పూలమాలతో నూతన వస్త్రాలతో అలంకరణ చేశారుపూజలో పాల్గొన్న భక్తులకు పేదల కోసం అర్ధవీడు మండలం బోగోలు గ్రామానికి చెందిన చేగిరెడ్డి మహాలక్ష్మమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు భర్త చేగిరెడ్డి రామచంద్రారెడ్డి చెగిరెడ్డి పోతిరెడ్డి లు భోజనం ఏర్పాటు చేశారు. భోజన ఏర్పాటు చేసిన...