ఫారం పాండ్ల నిర్మాణంతో భూగర్భ జలాలను పెంపొందించాలి
– ఎల్‌నినో ప్రభావంతో వరికి బదులుగా రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 21.2026.వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు వ్యవసాయ అవసరాలకు నీటిని అందుబాటులో ఉంచేందుకు ఫారం పాండ్లు ఉపయోగపడతాయని, కాబట్టి జిల్లాలో వాటి నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.గురువారం పానగల్ మండలం గోప్లాపూర్ గ్రామంలో వివిధ రంజి వీబీజీ...