ఫారం 6 ద్వారా యువత ఓటరుగా నమోదు చేసుకోవాలి
పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక, వనపర్తి జిల్లా పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 11 2026: శర్వాణి డిఈడి కాలేజ్ లో సర్ ప్రోగ్రామ్ మిద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ ముఖ్య అతిధులు గా పాల్గోని మట్లాడారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ యువకుడు తప్పనిసరిగా ఓటరుగా...