*ఫార్మా దోపిడీపై  అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*   ప్రాణాలు కాపాడే మందులా? రోగులను నిలువునా దోచే వ్యూహాలా?క్యాన్సర్... ఈ పేరు వింటేనే సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు గుండెలు జారవిడుచుకుంటాయి. శారీరక వేదన ఒకవైపైతే, ఆ చికిత్సకు అయ్యే ఖర్చు కుటుంబాలను ఆర్థికంగా రోడ్డున పడేస్తుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్న రోగుల బలహీనతలను ఆసరాగా చేసుకుని, కొన్ని ఫార్మా కంపెనీలు, కార్పొరేట్ ఆసుపత్రులు సాగిస్తున్న అడ్డగోలు...