ఫాస్ట్ ట్యాగ్ యూజర్లకి శుభవార్త చెప్పిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు
రెడ్డి భారతదేశంలో ఎన్ హెచ్ ఏ ఐ రహదారులు వెంట టోల్ ఫీజు వసూలు చేసే దగ్గర ఫాస్ట్ ట్యాగ్ పనిచేయక వాహనదారులు నరకయాతన అనుభవించేవారు ఇంకా ఉన్నాయి బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వస్తే ఫాస్ట్ ట్యాగ్ డిఆక్టివేట్ చేసుకుని క్రియేట్ చేసుకోవాల్సి వచ్చేది మళ్లీ కొత్త అకౌంట్ నుంచి క్రియేట్ చేసుకోవాల్సి వచ్చేది ఇకపై పాస్టర్ డి యాక్టివేషన్ అవసరం లేదు ఎనర్జీ ఇచ్చినా రాజ మార్గ యాత్ర యాప్ లో వన్ ట్యాగ్ బ్యాంక్ అకౌంట్ ని క్రియేట్ చేసుకుని సేవలను నిరంతరం పొందవచ్చు ఈ కొత్త అవకాశాన్ని సాఫ్ట్వేర్ను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రజలకు అందుబాటులకు తీసుకొచ్చింది నేటి నుంచి వినియోగదారులు సద్వినియోగం చేసుకోగలరు