ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించిన తరువాతే ధాన్యం కేటాయించాలి
– మిల్లర్ల అక్రమాలకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి, – వనపర్తి జిల్లా అదనపు కలెక్టరుకు రాచాల వినతి, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్.07.2026.వనపర్తి జిల్లాలోని అన్ని రైస్ మిల్లులలో ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించిన తరువాతే ఖరీఫ్ సీజన్ (2026-27) వరి ధాన్యం కేటాయించాలని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈమేరకు శుక్రవారం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్...