*ఫీజు బకాయికి విద్యార్థి సర్టిఫికెట్లు బందీనా

  తెలంగాణ హైకోర్టు తీర్పులు చెబుతున్న న్యాయ సూత్రం విద్యార్థి చేతిలోని విద్యా సర్టిఫికెట్ కేవలం ఓ కాగితం కాదు. *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* అది అతని విద్యార్హతకు ఆధారం, భవిష్యత్ ఉన్నత విద్యకు ప్రవేశద్వారం, ఉద్యోగానికి అవసరమైన గుర్తింపు పత్రం. అలాంటి ఒరిజినల్ సర్టిఫికెట్లను ఫీజు బకాయిల పేరుతో విద్యాసంస్థలు తమ వద్దే నిలిపివేయవచ్చా? అనే ప్రశ్నకు తెలంగాణ హైకోర్టు 2026లో...