ఫోక్సో నిందితుడు గౌస్ ను కఠినంగా శిక్షించాలి 

  మైనర్ బాలికకు మెరుగైన వైద్యం అందించాలి  నిరుపేద బాలిక కుటుంబానికి ఆదుకోవాలి   ___ పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ జాతీయ మహిళా అధ్యక్షురాలు ధర్మపురి భవాని డిమాండ్  పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి జూన్ 11 2026: నిరుపేద మైనర్ బాలికపై అత్యాచారాన్ని పాల్పడ్డడమే కాకుండా హత్య చేసేందుకు దిగజారిన ఫోక్సో నిందితుడు మహమ్మద్ గౌస్ ను కఠినంగా శిక్షించడ మే కాకుండా విషమ పరిస్థితి లో ఉన్న మైనర్ బాలికకు...