“ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మా తిని బ్రతికేస్తున్నారా?” — పోకిరి సినిమాలో మహేష్ బాబు
అలాగే, ఫ్యామిలీ ఫ్యామిలీ అబద్ధాలు చెప్పి రాజకీయాల్లో నెట్టుకొస్తోంది 'నారా ఫ్యామిలీ'. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక / పిఎన్ 9న్యూస్ టీవీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి ఏ స్త్రీ అయినా తన భర్తను గొప్పగా చూడాలనుకోవడంలో తప్పు లేదు. కానీ, దానికోసం ప్రత్యర్థులపై అబద్ధాలు ప్రచారం చేయడం మాత్రం సరైనది కాదు. ముఖ్యంగా సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న భువనేశ్వరి లాంటి వారు కూడా అబద్ధాలు మాట్లాడటం ఎంతమాత్రం బాగులేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు (1995-2004)...