ఫ్యూచర్ సిటీ కేంద్రంగా ‘జైపాల్ రెడ్డి’ కొత్త జిల్లా? – సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం!
పొలిటికల్ పవర్, పొలిటికల్ బ్యూరో: తెలంగాణ రాజకీయంలో సరికొత్త పరిణామం చోటుచేసుకోబోతోంది! భార్య కోరిక మేరకు, తన మామ – దివంగత కేంద్ర మాజీ మంత్రి, మేధావి నాయకుడు ఎస్. జైపాల్ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన పేరిట రాష్ట్రంలో ఒక కొత్త జిల్లాను ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేగంగా పావులు కదుపుతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ‘ఫ్యూచర్ సిటీ’ (Future City) ని కేంద్రంగా చేసుకుని ఈ కొత్త జిల్లాకు రంగం సిద్ధమైంది. ఐదు నియోజకవర్గాలు.. హయత్నగర్ చేరిక! ఈ నయా...