ఫ్లెక్సీలు మాటలు కాదు.. ప్రజలకు అభివృద్ధి కావాలి !
– తాడిపర్తి–తాండా, చెన్నూరు రహదారి దుస్థితిపై అఖిలపక్ష ఐక్యవేదిక ఆవేదన, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్.28.2026.ఆకాశమంత ప్రచారం వెంట్రుక మందం అభివృద్ధి అన్న చందంగా పాలన సాగుతోందని అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు విమర్శించారు.మంగళవారం వనపర్తి జిల్లా గోపాలపేట నుంచి వస్తుండగా తాడిపర్తి గ్రామం మీదుగా తాండా, చెన్నూరు గ్రామాలకు వెళ్లే రహదారి దుస్థితిని గమనించిన నాయకులు, ప్రయాణికుల ఇబ్బందులపై ఆవేదన వ్యక్తం చేశారు.ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, కోట్లాది రూపాయల నిధులు...