బంజారా సేవా సంఘం మదనాపూర్ మండల అధ్యక్షుడిగా రవినాయక్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 26 2026: మదనాపూర్ మండల బంజారా సేవా సంఘం అధ్యక్షుడిగా మూడవత్ రవినాయక్ ను నియమించడం జరిగింది. బంజారా సమాజ అభ్యున్నతి, హక్కుల పరిరక్షణ, యువతను ఐక్యం చేయడం, సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఈ నియామకం చేపట్టినట్లు బంజారా సేవా సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా అధ్యక్షులు నేనావత్ కృష్ణ నాయక్ మాట్లాడుతూ......