బడిబాట కార్యక్రమంలో ప్రతి విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి
మద్దిగట్ల గ్రామపంచాయతీ సమావేశంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు పిలుపు పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 04 జూన్ 2026: పెద్దమందడి మండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దిగట్ల–మోజర్ల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు గురువారం మద్దిగట్ల గ్రామపంచాయతీ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మద్దిగట్ల గ్రామపంచాయతీ పరిధిలోని బడి ఈడు గల పిల్లలందరూ...