బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయం
– రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, రైతులకు మద్దతుగా పలు కార్యక్రమాలను అమలు చేశారు, –వైఎస్సార్ వర్ధంతిసందర్భంగాఆమహనీయునికి ఘననివాళులుఅర్పించినకాంగ్రెస్,పార్టీనాయకులు, పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్ సెప్టెంబర్.03.2026.బడుగుబలహీనవర్గాలసంక్షేమానికివైఎస్.రాజశేఖరరెడ్డిచేసినసేవలుచిరస్మరణీయమని,ఆయన రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, రైతులకు మద్దతుగా పలు కార్యక్రమాలను అమలు చేశారనికొత్తకోట మున్సిపల్ చైర్మన్ అరుణ శ్రీనివాస్ అన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగతడాక్టర్.వైఎస్.రాజశేఖరరెడ్డివర్ధంతిసందర్భంగా బుధవారం కొత్తకోట బైపాస్ రోడ్డు...