బదిలీపై వెళ్తున్న అధికారులకు ఘన సన్మానం

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 19 2026: పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు బదిలీపై వెళ్తున్న అధికారులకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల హౌసింగ్ శాఖ ఏఈ స్వాతి, ఆరోగ్య శాఖ ఏఎన్‌ఎం కౌసల్య, వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో ) మధు గ్రామ అభివృద్ధికి అందించిన సేవలను కొనియాడుతూ గ్రామపంచాయతీ పాలక మండలి సభ్యులు వారిని శాలువాలతో సత్కరించి అభినందించారు. అదేవిధంగా...