బదిలీ సరే… చర్యల సంగతేంటి ?
– ధాన్యం మాయంపై డీఎస్ఓను శిక్షించాల్సిందే, కంటితుడుపుచర్యలతోచేతులుదులుపుకుంటున్న అధికారులు, – అవినీతికిపాల్పడితేఎంతటివారినైనాఉపేక్షించం, అవినీతిపై బీసీ పొలిటికల్ జేఏసీ సాధించిన మరో విజయమే డీఎస్ఓ బదిలీ, – బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 29. 2026. వనపర్తి జిల్లాలో రూ. కోట్ల ధాన్యం మాయం కావడానికి ప్రధాన కారకుడైన డీఎస్ఓ కాశీ విశ్వనాథ్ ను బదిలీతో సరి పెడితే సరిపోదని, అతనిని కఠినంగా శిక్షించాల్సిందేనని...