బదిలీ సరే… చర్యల సంగతేంటి..?

ధాన్యం మాయంపై డీఎస్ఓను శిక్షించాల్సిందే కంటి తుడుపు చర్యలతో చేతులు దులుపుకుంటున్న అధికారులు అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించం అవినీతిపై బీసీ పొలిటికల్ జేఏసీ సాధించిన మరో విజయమే డీఎస్ఓ బదిలీ -- డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 28 2026: వనపర్తి జిల్లాలో రూ. కోట్ల ధాన్యం మాయం కావడానికి ప్రధాన కారకుడైన డీఎస్ఓ కాశీ విశ్వనాథ్ ను బదిలీతో సరి పెడితే...