బద్వేల్ సబ్ రిజిస్టర్ విద్యాసాగర్ నీ సస్పెండ్ చేయాలి.
డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని డిమాండ్. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వెంకటేశ్వర్లు కడప జిల్లా బద్వేల్ పట్టణంలో సబ్ రిజిస్టర్ గా పనిచేస్తున్న విద్యాసాగర్ ని సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చిన్ని మాట్లాడుతూ..... సబ్ రిజిస్టర్ గా పని చేస్తున్న విద్యాసాగర్ గతంలో ప్రొద్దుటూరులో సబ్ రిజిస్టర్ గా పనిచేస్తున్న సందర్భంలో అనేక...