బలభద్రపురంలో సేవాభావానికి నిదర్శనం స్వంత ఖర్చులతో కాలువ రేవును శుభ్రం చేసిన AVN మూర్తి

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే10: తూర్పుగోదావరిజిల్లా బిక్కవోలు [caption id="attachment_8184" align="alignnone" width="300"] Oplus_16908288[/caption] [caption id="attachment_8185" align="alignnone" width="300"] Oplus_16908288[/caption] [caption id="attachment_8186" align="alignnone" width="300"] Oplus_16908288[/caption] [caption id="attachment_8187" align="alignnone" width="300"] Oplus_16908288[/caption] మండలం బలభద్రపురం గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో ఉన్న పవిత్ర కాలువ రేవును గ్రామానికి చెందిన ఎ వి ఎన్ మూర్తి (కాపుల బుజ్జి) స్వంత ఖర్చులతో శుభ్రపరిచి సేవాభావాన్ని చాటుకున్నారు. గ్రామ మహిళలు, భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించే...