బలభద్రపురం ఆలయాలకు విశేష విరాళాలు

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి తూర్పుగోదావరిజిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలోని పలు దేవాలయాలకు రాయవరం వాస్తవ్యులు కాళ్ళకూరి సత్యనారాయణ , వారి సతీమణి శ్రీమతి రంగనాయకి కృష్ణకుమారి తమ పుట్టినరోజు సందర్భంగా ఆలయాలుకు విశేష విరాళాలు అందజేసి భక్తి చాటుకున్నారు. గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ భూగర్భ వారాహి మాత ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న దంపతులు, అమ్మవారి అలంకరణ మరియు ఆలయ సేవా కార్యక్రమాల నిమిత్తం 250 గ్రాముల...