బలీదుపల్లి కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరిక…..
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 06 2026: పెద్దమందడి మండలం బలీదుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సుమారు 25 మంది బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విధానాలతో విసిగిపోయిన కార్యకర్తలు బీఆర్‌ఎస్ పార్టీపై నమ్మకంతో పార్టీలో చేరుతున్నట్లు...