బలీదుపల్లి గ్రామ సంఘం VOAగా శ్రీధర్‌ను తిరిగి నియమించాలి

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గ్రామ మహిళలు.. ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరిక పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ నవంబర్ 10 2026: మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకల్ మండలం బలీదుపల్లి గ్రామ సంఘం వీవోఏ (VOA)గా దాదాపు 20 సంవత్సరాలుగా సేవలందిస్తున్న శ్రీధర్ పేరును తొలగించడంపై గ్రామ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా, గ్రామ సంఘం...