బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి

🔸 గాయపడిన ప్రవళికను పరామర్శించిన నేత 🔸 బాధితురాలు త్వరగా కోలుకోవాలని 🔹 కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పొలిటికల్ పవర్ సమగల జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్ సిహెచ్ కిషోర్,కొత్తగూడెం : విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై జరిగిన దాడి అత్యంత దురదృష్టకరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. మణుగూరు డిపోకు చెందిన కండక్టర్ గుండ్ల ప్రవళికపై ఇటీవల ప్రయాణికులు దాడి చేసి...