బహుజనుల ఆత్మగౌరవ ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్
శ్రీరంగపూర్ లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 18 2026: శ్రీరంగపూర్ పట్టణంలో సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు మంగళవారం అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులు గా సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్...