బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర సెక్రటరీగా సైఫుల్లా ఖాన్ నియామకం

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూన్ 21 2026 బషీర్: బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ రాష్ట్ర సెక్రటరీగా సైఫుల్లా ఖాన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయవతి నాయకత్వానికి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహం శేఖర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ బాధ్యతను పదవిగా కాకుండా కోట్లాది బహుజనుల ఆకాంక్షలకు ప్రతినిధిగా నిలిచే పవిత్ర బాధ్యతగా స్వీకరిస్తున్నానని సైఫుల్లా ఖాన్ పేర్కొన్నారు. తనపై విశ్వాసం ఉంచి ఈ...