‘బాదుడే బాదుడు’ అన్నోళ్ల పాలనలో.. బతుకే భారమైంది!

ధరల పెరుగుదలపై కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ధ్వజం అనపర్తి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడిందని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి విమర్శించారు. మంగళవారం అనపర్తిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో టీడీపీ నాయకులు ‘బాదుడే బాదుడు’ అంటూ ప్రచారం చేశారని, ప్రస్తుతం నాటి ధరలతో పోలిస్తే నిత్యావసరాల ధరలు మరింతగా పెరిగాయని ఆరోపించారు. పంచదార, బెల్లం,...