బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి
పిడుగుపాటులో మృతిచెందిన మహిళ కుటుంబానికి ఆర్థిక సాయం.. పిల్లల భవిష్యత్తుకు అండగా ఉంటామని భరోసా పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 25 2026: పిడుగుపాటుకు గురై మృతిచెందిన మహిళ కుటుంబంతో పాటు ఇటీవల మృతిచెందిన పలువురి కుటుంబాలను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శుక్రవారం పరామర్శించారు. గత బుధవారం పెబ్బేరు మండలం సూగూరు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు పిడుగుపాటుకు గురైన ఘటనలో లక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే...