POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 6:46 pm Posted by : POLITICAL POWER

బార్బర్స్ డే సందర్బంగా జండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు కడియాల సత్యనారాయణ

జూలూరుపాడు సెప్టెంబర్ 16: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్:

వైరా నియోజకవర్గం జూలూరుపాడులో *బార్బర్స్ డే* సందర్భంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో బయలుదేరిన నాయి బ్రాహ్మణ సభ్యులు, మహిళలు,పెద్దలు, యువకులు,మరియు జెండా ఆవిష్కరణకి ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఆవిష్కరించిన. భద్రాది కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు:కడియాల సత్యనారాయణ.

ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు కుదురుపాక నిర్మల,జిల్లా నాయకులు కొల్లిపాక వెంకటేశ్వర్లు,జిల్లా యూత్ సహాయ కార్యదర్శి మార్కా పూరి నరసింహారావు,డివిజన్ సహాయ కార్యదర్శి వల్లోజి రమేష్,వైరా నియోజవర్గం ఇన్చార్జి మాడుగుల నాగరాజు,కో కన్వీనర్ కడియాల పుల్లయ్య, జూలూరుపాడు మండల అధ్యక్షుడు కడియాల శ్రీను, కార్యదర్శి పెద్దవరపు కృష్ణార్జునరావ్,ఉపాధ్యక్షలు మాడుగుల నరేష్,పెద్దలు శేషాద్రి రాములు,కడియాల మని,కుదురుపాక సీతారాములు, నాగేశ్వరరావు, బుచ్చిబాబు,దయాకర్, మధు,హరీష్,వల్లూజి నాగరాజు,లక్ష్మయ్య, మార్కాపూర్ రాంబాబు, కడియాల ఆనందరావు, కడియాల వెంకన్న, మాదాపూర్ సతీష్, ఉబ్బనపల్లి నరేష్, మార్కాపూర్ సురేష్, హరికృష్ణ,ఉప్పర్ల నరసింహారావు,కడియాల నరేష్, కడియాల కృష్ణ, రామవరపు కిరణ్, నీదికొండ నరసింహారావు, ప్రేమ్,లతీపు,సైదులు, సత్తిపండు,నాగేశ్వరావు, కిషోర్,మహిళలు కడియాల లక్ష్మి, ఉమా,శ్రీలత, జీవిత, పెద్దలు,తదితరులు పాల్గొన్నారు.