బార్బర్స్ డే సందర్బంగా జండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు కడియాల సత్యనారాయణ
జూలూరుపాడు సెప్టెంబర్ 16: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్: వైరా నియోజకవర్గం జూలూరుపాడులో *బార్బర్స్ డే* సందర్భంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో బయలుదేరిన నాయి బ్రాహ్మణ సభ్యులు, మహిళలు,పెద్దలు, యువకులు,మరియు జెండా ఆవిష్కరణకి ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఆవిష్కరించిన. భద్రాది కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు:కడియాల సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు కుదురుపాక నిర్మల,జిల్లా నాయకులు కొల్లిపాక వెంకటేశ్వర్లు,జిల్లా యూత్ సహాయ కార్యదర్శి మార్కా...