బార్ అండ్ రెస్టారెంట్ సమస్యలు పరిష్కరించాలి

పెంచిన ప్రివిలేజ్ పన్నును వెంటనే రద్దుచేయాలి ఎక్సైజ్ కమిషనర్ తీరుతో ప్రభుత్వం అప్రతిష్టపాలు ప్రివిలేజ్ పెంపుతో లక్షల మందికి ఉపాధి కరువై రోడ్డున పడే ప్రమాదం ---బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ నవంబర్ 08 2026: రాష్ట్రంలో బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పెంచిన ప్రివిలేజ్ ఫీజును వెంటనే...